హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు ఖమ్మంలో పర్యటించనున్న తుమ్మల

KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఖమ్మం నగరంలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు 58వ డివిజన్ రాపర్తి నగర్‌లోని బీసీ కాలనీ, రమణగుట్టలో సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తన క్యాంపు కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపారు. కావున పార్టీ శ్రేణులు మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.