SRPT: HNR PS పరిధిలో ఇటీవల జరిగిన ట్రాక్టర్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అమరవరం గ్రామానికి చెందిన కొప్పుల వాసిరెడ్డి ట్రాక్టర్‌ను దొంగిలించిన అదే గ్రామానికి చెందిన చిరంజీవిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మఠంపల్లి మండలం అవిరేణికుంట సమీపంలో ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సీజన్‌లో వ్యవసాయ పరికరాలను భద్రంగ ఉంచుకోవాలని CI చరమంద రాజు సూచించారు.
వార్తలు
చోరీ కేసు ఛేదన.. నిందితుడు అరెస్టు


