SRPT: జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ 98.4 శాతం పూర్తయిందని ఈరోజు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై రాష్ట్ర ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. గడువులోగా డిజిటలైజేషన్ పూర్తి చేయాలని, పారదర్శకతతో వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
జిల్లాలో 98.4 శాతం ఎన్యుమరేషన్ పూర్తి: కలెక్టర్ తేజస్


