హైదరాబాద్: 28°C
వార్తలు

అండర్- 19 క్రికెట్ జట్టు కెప్టెన్‌గా గుత్తి కుర్రోడు

అనంతపురం జిల్లా క్రికెట్ అండర్ - 19 జట్టు కెప్టెన్‌గా గుత్తికి చెందిన క్రీడాకారుడు భువనేశ్వర్ ఎంపికైనట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ యుగేందర్ రెడ్డి, కోచ్ ఆర్.కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రేపటి నుంచి ఈనెల 24వ తేదీ వరకు కడప జిల్లాలో జరగబోయే అంతర్ జిల్లా క్రికెట్ మ్యాచ్‌లకు జిల్లా జట్టును ఎంపిక చేశామన్నారు.