హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య రామ మందిర కొత్త ట్రస్టీగా కృష్ణమోహన్‌

అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామ మందిర కొత్త ట్రస్టీగా కృష్ణమోహన్‌ను నియమించింది. రాజీనామా చేసిన చంపత్ రాయ్ స్థానంలో ఈయనను నియమించినట్లు ప్రకటించింది. చోరీ కేసులో తన డ్రైవర్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి చంపత్ రాయ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.