హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య విరాళాల కేసులో కీలక మలుపు

అయోధ్య విరాళాల కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రామ శంకర్ యాదవ్ SP అధినేత అఖిలేష్ యాదవ్‌తో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ కాల్ డేటా ప్రకారం గతేడాది రోజుకు రెండు సార్లు మాట్లాడినట్లు సమాచారం. అలాగే అరెస్టుకు ముందు రోజు కూడా SP అధినేతకు మూడు సార్లు కాల్ చేసినట్లు అధికారులు గుర్తించారు.