MLG: వాజేడు మండలం ధర్మవరం ఇసుక క్వారీలో సోమవారం లారీ డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. క్వారీ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ప్రమాదాల నివారణకు ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
వార్తలు
VIDEO: ఇసుక క్వారీలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు


