WGL: జిల్లా రిజిస్ట్రార్‌గా సుబ్బలక్ష్మి నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాంప్ వెండర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కుడికాల శ్యాంప్రసాద్, ప్రధాన కార్యదర్శి శివరామ్, కోశాధికారి వెంకట అనిత పాల్గొన్నారు.
వార్తలు
రిజిస్ట్రార్‌కు శుభాకాంక్షలు తెలిపిన స్టాంప్ వెండర్స్


