PLD: నరసరావుపేట స్టేడియంలో అథ్లెటిక్స్ శిక్షణ పొందుతున్న ఖేలో ఇండియా (SAAP) క్రీడాకారులకు క్రికెట్ బంతులు తగిలి ఇద్దరు గాయపడ్డారు. ఒకరికి తలకు గాయమై సిటీ స్కాన్ అనంతరం 15 రోజుల విశ్రాంతి సూచించగా, మరో బాలిక షిన్ బోన్ గాయంతో 10 రోజులు శిక్షణకు దూరమైంది. స్టేడియంలో భద్రత పెంచాలని క్రీడాకారులు కోరుతున్నారు.
వార్తలు
ఖేలో ఇండియా క్రీడాకారులకు గాయాలు


