హైదరాబాద్: 28°C
వార్తలు

పెద్దవడుగూరు సీఐగా నరేంద్ర రెడ్డ

ATP: పెద్దవడుగూరు మండలంలో సీఐగా విధులు నిర్వహిస్తున్న రామసుబ్బయ్య బదిలీ అయ్యారు. పరిపాలన కారణాలతో ఆయనను జిల్లా హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేశారు. ఆయన స్థానంలో శ్రీ సత్యసాయి జిల్లా డీసీఆర్‌బీ సీఐగా ఉన్న నరేంద్ర రెడ్డిని అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయానికి బదిలీ చేస్తూ పెద్దవడుగూరు సర్కిల్‌కు అటాచ్ చేశారు.