VZM: వర్షాకాలంలో వాకింగ్‌కు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పెద్దచెరువు వాకింగ్ ట్రాక్ పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం తొలగించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. వర్షాల కారణంగా పాములు సంచరించే అవకాశం ఉండటంతో ముందస్తు జాగ్రత్తగా ట్రాక్‌ను శుభ్రం చేశారు.
వార్తలు
VIDEO: వాకింగ్ ట్రాక్ శుభ్రం చేసిన హిజ్రాలు


