PPM: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026కు అర్హులైన ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మన్యం జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 10 ఏళ్ల రెగ్యులర్ సేవ పూర్తి చేసిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అర్హులన్నారు. జూలై 13లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వార్తలు
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం


