హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO ఉద్యోగుల జనజాగరణ యాత్ర

SRPT: ప్రభుత్వ హామీ మేరకు సిపిఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ జులై 13న కోదాడలో నిర్వహించే 'జన జాగరణ యాత్ర'ను విజయవంతం చేయాలని టిఎస్ సిపిఎస్ ఈయు ప్రధాన కార్యదర్శి బడుగుల సైదులు పిలుపునిచ్చారు. సోమవారం జరిగిన సన్నాహక సమావేశంలో ఎంఈఓ సలీం షరీఫ్, పలువురు ఉపాధ్యాయులు ఈ పోరాటానికి సంఘీభావం ప్రకటించారు.