హైదరాబాద్: 28°C
వార్తలు

త్వరలోనే భారత్‌కు నీరవ్‌ మోదీ!

యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. అతడిని భారత్‌కు అప్పగించడానికి గతంలో బ్రిటన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఆయన యూకే కోర్టును, తర్వాత హ్యూమన్‌ రైట్స్‌ను ఆశ్రయించగా నీరవ్‌ అభ్యర్థనను తోసిపుచ్చాయి.