హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌కు ఇరాన్ కృతజ్ఞతలు

ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన భారత ప్రతినిధులకు ఇరాన్ రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ చర్య ఇరుదేశాల మధ్య స్నేహం, అనుబంధానికి ప్రతీక అని పేర్కొంది. అలాగే రెండు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తుందని తెలిపింది. ఇరాన్ ప్రజలు ఈ స్నేహాన్ని ఎన్నటికీ మరిచిపోరని చెప్పింది. కేంద్ర మంత్రి పబిత్ర, బీహార్ గవర్నర్ సయ్యద్‌, పలువురు మత పెద్దలు ఖమేనీకి నివాళులర్పించారు.