SRPT: తుంగతుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు సోమవారం ఎమ్మెల్యే సామేలు చెక్కులను పంపిణీ చేశారు. నిరుపేద ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా లాంటిదని, నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పరిమితి పెంచిందన్నారు.
వార్తలు
VIDEO: సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే


