SRD: కొండాపూర్ మండలం మల్కాపూర్ × రోడ్ సమీపంలోని NH-65పై బస్టాండ్ వద్ద డ్రైనేజీ కప్పులు ధ్వంసమై మ్యాన్ హోల్స్ తెరిచి ఉండటంతో ప్రమాదకరంగా మారాయి. దీంతో వాహనదారులు, పాదాచారులు, బస్సులు ఎక్కి దిగే మహిళలు వృద్దులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదాలు జరగకముందే అధికారులు వెంటనే డ్రైనేజీ కప్పులను మరమ్మత్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
వార్తలు
హైవేపై ప్రమాదకరంగా డ్రైనేజీ


