ఉత్తరాఖండ్ రుషికేశ్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ చిన్నారికి రూ.1200 డబ్బుతో పాటు సైకిల్ ఆశచూపి ఓ బాబా పొదల్లోకి తీసుకెళ్లేందుకు యత్నించాడు. అయితే బాబా ప్రవర్తనపై అనుమానం వచ్చిన బాలిక చుట్టుపక్కన ఉన్న ప్రజలు పిలిచి అతని గురించి వివరించింది. దీంతో ఆ బాబాకు ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
చిన్నారిని పొదల్లోకి రమ్మన్న నకిలీ బాబా!


