హైదరాబాద్: 28°C
వార్తలు

ఉచిత యాంటీ రేబీస్ టీకాల కార్యక్రమం ప్రారంభం

SRPT: హుజూర్‌నగర్ ప్రభుత్వ పశు వైద్యశాలలో ఉచిత యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ మల్లికార్జున్, ప్రభుత్వ పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ కోడి జ్యోతి ఉపేందర్ యాదవ్ ప్రారంభించారు. ప్రతి పెంపుడు కుక్కలు , పిల్లులకు తప్పనిసరిగా యాంటీ రేబీస్ టీకా వేయించాలని తెలిపారు.