హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'జగ్జీవన్ రామ్ దేశానికి అనేక సేవలు చేశారు'

కృష్ణా: గన్నవరం మండలం కేసరపల్లి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సోమవారం మాట్లాడారు. బాబు జగ్జీవన్ రామ్ ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని తృటిలో తప్పిపోయారని అన్నారు. 200 ఎంపీలు ఉన్న ఆయనను అవిశ్వాస తీర్మానం ఎంపిక చేయలేదని తెలిపారు. జగ్జీవన్ రామ్ దేశానికి అనేక సేవలు చేశారని కొనియాడారు.