హైదరాబాద్: 28°C
వార్తలు

BRSపై MLA నాయిని సంచలన ఆరోపణలు

TG: BRSపై MLA నాయిని రాజేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. BRS నేతలు భూ కబ్జా దారులని తెలిపారు. BRS కార్యాలయం పేరుతో కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని ఆరోపించారు. కాళేశ్వరం కట్టింది వాళ్లేనని.. కూలగొట్టింది వాళ్లేనని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం వరంగల్‌ను విధ్వంసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ అభివృద్ధిపై KTR, కిషన్ రెడ్డితో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.