హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి : ఎంఈవో

NZB: విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలోను రాణించాలని ఆర్మూర్ మండల విద్యా శాఖ అధికారి రాజా గంగారామ్ సూచించారు. సోమవారం ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి ZPHS పాఠశాలను సందర్శించారు. ఉప సర్పంచ్ ప్రభుత్వ పాఠశాలకు 6000 రూపాయల విలువ గల సామాగ్రి అందజేయడం అభినందనీయమన్నారు. విద్యార్థుల తరఫున ఉపసర్పంచ్‌కు MEO కృతజ్ఞతలు తెలిపారు.