అల్లాదుర్గం చేనేత సహకార సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. సంఘం మండల అధ్యక్షుడిగా దేవళ్ల బస్వరాజ్, ఉపాధ్యక్షుడిగా కాళ్ల రాములు, కార్యదర్శిగా ఊరటి శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రాజ్కరణ్ తెలిపారు. నూతన పదాధికారులను పలువురు శాలువాలతో ఘనంగా సన్మానించి, చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
వార్తలు
చేనేత సహకార సంఘం ఎన్నిక ఏకగ్రీవం


