NZB: ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, పలువురు నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. దేశాభివృద్ధిల, సామాజిక సమానత్వం కోసం జగ్జీవన్ రామ్ చేసిన కృషిని కొనియాడారు.
వార్తలు
బాబూ జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళి


