హైదరాబాద్: 28°C
వార్తలు

బస్సు సౌకర్యం కల్పించాలని వినతి

HNK: ధర్మసాగర్ మండలంలోని నరసింగరావుపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని సోమవారం ఆర్టీసీ ఆర్ఎం, అధికారులకు స్థానిక సర్పంచ్ యాద శోభారాణి, గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు. హనుమకొండ బస్టాండు నుంచి నరసింగరావుపల్లి గ్రామానికి ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు ట్రిప్పుల బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సర్పంచ్ కోరారు.