హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన

SRPT: తుంగతుర్తిలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో అదనపు తరగతి గదులు, డైనింగ్ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే సామేలు సోమవారం శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో విద్యా రంగం బలోపేతం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.