తమిళనాడులో సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట కేసు సుప్రీంకోర్టు(SC)కు చేరింది. TVK ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, కేసులో సాక్షులను భయపెట్టి దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని DMK దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు SC అంగీకరించింది. జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన వెకేషన్ బెంచ్ ఆ పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టనుంది.
వార్తలు
కరూర్ తొక్కిసలాట కేసులో ట్విస్ట్


