హైదరాబాద్: 28°C
వార్తలు

పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాధి నివారణ టీకాల అందజేత

KMR: స్థానిక పశు వైద్యశాల ఆవరణలో సోమవారం ప్రపంచ జోనసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెంపుడు కుక్కలకు రేబిస్ వ్యాధి నివారణ టీకాలను జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి భరత్ కుమార్ ఆధ్వర్యంలో వేశారు. వారు మాట్లాడుతూ.. పశువులకు సరైన సమయంలో టీకాలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ ఏడీ దేవేందర్, పశు వైద్య సిబ్బంది ఉన్నారు.