హైదరాబాద్: 28°C
వార్తలు

కాంగ్రెస్‌కు రాజీనామా.. బీఆర్ఎస్‌లో చేరిక

MLG: ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి, మొద్దుల వెంకటాపురం గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. కాంగ్రెస్‌లో సీనియర్లకు ప్రాధాన్యం లేదని, హామీలు అమలు కావడం లేదని గంటా తిరుపతి రెడ్డి విమర్శించారు.