దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ గా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 తొలి ప్రయోగాల్ని స్కైరూట్ ఏరోస్పేస్ మరికొన్ని రోజుల్లో చేపట్టనుంది. ఇందులో భాగంగా పేలోడ్‌లలో భారత దిగ్గజ శాస్త్రవేత్తల బొమ్మలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. సర్ సీవీ రామన్, విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలామ్ సూక్ష్మ రూపాలను పంపించనున్నట్లు 'X'లో వెల్లడించింది.
వార్తలు
స్సేస్‌లోకి కలామ్, సారాభాయ్ బొమ్మలు


