హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్

జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కిష్టవార్ జిల్లాలోని 'క్వార్‌ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్' ప్రాంతంలో భారీ క్లౌడ్‌బరస్ట్‌ సంభవించింది. కొండచరియలు విరిగిపడి, భారీగా బురద, రాళ్లు ప్రాజెక్టు పరిసరాలను ముంచెత్తాయి. అక్కడ నిలిపి ఉంచిన ట్రక్కులు, ట్యాంకర్లతో సహా పలు వాహనాలు బురదలో చిక్కుకుపోయాయి. భారీ యంత్రాలతో సహాయక చర్యలు సాగుతున్నాయి.