AP: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గతం కంటే ఇప్పుడు ఆస్పత్రుల పరిస్థితుల్లో, వసతుల్లో చాలా మార్పులు వచ్చాయన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో అవినీతి తగ్గించామని చెప్పారు. సిస్టమిక్ ఫెయిల్యూర్‌ను పరిష్కరిస్తామన్నారు. సర్కారు చర్యలతో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు.
వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి తగ్గింది: సత్యకుమార్


