NLR: బోగోలు మండలంలోని విశ్వనాథరావుపేట పంచాయతీ పరిధిలోని కొత్తూరు గ్రామం సమీపంలో రైల్వే ట్రాక్ పై సోమవారం రైలు ఢీకొనడంతో ఓ చుక్కల దుప్పి మృతి చెందింది. స్థానికులు దుప్పి కళేబారాన్ని గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది దుప్పిని స్వాధీనం చేసుకున్నారు.
వార్తలు
రైలు ఢీకొని చుక్కల దుప్పి మృతి


