హైదరాబాద్: 28°C
వార్తలు

రేషన్ బియ్యం సీజ్.. పలువురిపై కేసు..!

అన్నమయ్య: పీలేరు- రొంపిచర్ల క్రాస్ వద్ద వాహనాల తనిఖీల్లో కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న రూ. 6.30 లక్షల విలువైన 32 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 630 సంచులతో ఉన్న లారీ, ఐచర్ వాహనాలను సీజ్ చేశారు. అలాగే నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.