NTR: దేశ తొలి ఉప ప్రధాని, అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్ వర్ధంతి వేడుకలను నందిగామ కోర్టు ఆవరణలో ఘనంగా నిర్వహించారు. అనంతరం న్యాయవాదులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత స్వాతంత్య్ర సమరయోధుడిగా, సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా,దేశ ఉప ప్రధానిగాదేశానికి చేసిన సేవలను కొనియాడారు.
వార్తలు
నందిగామలో బాబు జగజీవన్ రామ్ వర్ధంతి


