KMR: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాలు బాగా కురిసి, పంటలు పండి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవున్ని ప్రార్థించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ DCCB ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఉన్నారు.
వార్తలు
శ్రీ వారిని దర్శించుకున్న పోచారం


