ELR: ఉంగుటూరు (M) బాదంపూడి గ్రామంలో సోమవారం ఓటర్లకు సంబంధించిన సర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాదంపూడి పంచాయతీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భారత ఎన్నికల సంఘం వారు అందజేసిన ఓటరు గణన ఫారాల వివరాలను సేకరిస్తున్నారు. ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలను పరిశీలించి నమోదు చేస్తున్నారు. కార్యదర్శి కె.వి. గిరిధర్, బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
బాదంపూడిలో సర్ కార్యక్రమం


