PLD: భారత తొలి ఉపప్రధాని డా. బాబూ జగ్జీవన్‌రామ్ వర్థంతి సందర్భంగా సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్‌లో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమసమాజ స్థాపనకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
వార్తలు
బాబూ జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళి


