హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాలో ఉచిత కంటి వైద్య శిబిరం

NGKL: కల్వకుర్తి నియోజకవర్గం లోని తలకొండపల్లిలో మూడు రోజుల నుంచి ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా కొనసాగుతుంది. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్లో వైద్యులు రోగులకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు, కంటి శుక్లాలు ఉన్నవారికి ఉచిత సర్జరీలు చేస్తున్నారు.