NRML: సాంఘిక సంక్షేమ శాఖపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ తెలంగాణ అమరవీరులను రాజకీయాలకు వాడుకోవద్దని ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా ఛైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ అన్నారు. నిజంగా చర్చకు సిద్ధమైతే బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో ఆధారాలతో మాట్లాడాలని, అమరవీరుల స్థలాలను రాజకీయ వేదికగా మార్చడం తగదని సోమవారం ప్రకటనలో పేర్కొన్నారు.
వార్తలు
'ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మానుకోవాలి'


