హైదరాబాద్: 28°C
వార్తలు

వాసర్‌లో FLN బేస్ లైన్ టెస్ట్ నిర్వహణ

SRD: సిర్గాపూర్ మండలం వాసర్ ప్రైమరీ స్కూల్లో సోమవారం విద్యార్థులకు FLB బేస్ లైన్ టెస్ట్ నిర్వహించారు. విద్యార్థికి ఉన్న ప్రాథమిక స్థాయి ఏదో తెలుసుకోవడానికి, తర్వాత జరిగే బోధనను ఆ స్థాయికి అనుగుణంగా ప్లాన్ చేసేందుకుగాను ఆన్లైన్ బేస్ టెస్ట్ నిర్వహించినట్లు సీఆర్పీ ప్రకాష్ రావు తెలిపారు. FLN బేస్ లైన్ టెస్ట్‌ను ఆన్లైన్ 2026-27 అకాడమీ నిర్వహిస్తోందన్నారు.