పిల్లల బ్లూ ఆధార్ కార్డుకు సంబంధించి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక ప్రకటన చేసింది. 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు తమ ఆధార్ బయోమెట్రిక్ వివరాలను 2026 సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ గడువు ముగిసిన తర్వాత బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
వార్తలు
బ్లూ ఆధార్ కార్డుపై కీలక అప్‌డేట్


