మధ్యప్రదేశ్ సర్కార్ చరిత్ర సృష్టించింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డును పునర్వ్యవస్థీకరిస్తూ.. అందులో తొలిసారిగా హిందువులకు స్థానం కల్పించింది. సాధారణంగా ముస్లిం వర్గానికి చెందిన ప్రతినిధులు మాత్రమే ఉండే ఈ బోర్డులోకి న్యాయ నిపుణులు, ప్రభుత్వ అధికారుల కోటా కింద హిందూ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
వార్తలు
MP వక్ఫ్ బోర్డులో హిందూ సభ్యులకు స్థానం


