MBNR: బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని జిల్లా డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షులు పసుల రాజు పాల్గొన్నారు.
వార్తలు
'బాబు జగ్జీవన్ రామ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి'


