హైదరాబాద్: 28°C
వార్తలు

నల్లమలలో క్షుద్రపూజల కలకలం

AP: నంద్యాల జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. మహానంది ఆలయం సమీపంలో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించాయి. ఈ పూజలపై ఫారెస్ట్ శాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల ప్రమేయంపై అధికారులు విచారణకు ఆదేశించారు.