హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు

BHNG: ఆలేరు మండలం కొలనుపాకలోని ప్రాచీన సుప్రసిద్ధమైన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకంతో పాటు, బిల్వపత్రాలతో సహస్రనామార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.