హైదరాబాద్: 28°C
వార్తలు

రాజకీయ ప్రయోజనాల కోసమే KTR పర్యటన

NRML: మాజీమంత్రి KTR కన్నెపల్లి పర్యటన రాజకీయ ప్రయోజనాల కోసమేనని నిర్మల్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు కూచాడి విమర్శించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. KTR ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. డ్యాం సేఫ్టీ అథారిటీ, సాంకేతిక నిపుణుల సూచనల మేరకే మరమ్మతులు చేపడతామని, బ్యారేజీల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.