NLG: TUWJ (ఐజేయూ) జిల్లా కమిటీ ఆదేశాల మేరకు జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ సర్కులర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ మునుగోడు మండల విద్యా శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం మునుగోడు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి తలమల్ల మల్లేశంకు వినతి పత్రం అందజేశారు. విద్యా సంస్థలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు.
వార్తలు
ఎంఈవోకు మునుగోడు జర్నలిస్టుల వినతి


