హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మైదానం దుస్థితి.. ఆటగాళ్ల ఆవేదన

నంద్యాల ఓల్డ్ టౌన్ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ దయనీయ స్థితిలో ఉండటంతో క్రీడాకారులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  చుట్టు పక్కల ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ క్రీడా మైదానం లేకపోవడంతో వందలాది మంది యువకులు ఇదే గ్రౌండ్‌ను వినియోగిస్తున్నారు. మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ జోక్యం చేసుకుని గ్రౌండ్‌ను వెంటనే అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.