మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వానలకు కొండచరియలు విరిగిపడటంతో పుణె-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, ఓల్డ్ ముంబై-పుణె హైవేపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేశామని, ఇటుగా ప్రయాణించవద్దని మహారాష్ట్ర కార్పొరేషన్ వెల్లడించింది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అడ్వైజరీలను గమనించుకోవాలని సూచించింది.
వార్తలు
భారీ వర్షాలు.. విరిగిన కొండచరియలు


